ఇసుక టిప్పర్, ట్రాక్టర్ సీజ్

58చూసినవారు
ఇసుక టిప్పర్, ట్రాక్టర్ సీజ్
ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్, ట్రాక్టర్ ను ఇన్చార్జ్ ఎస్ఐ గౌస్ భాష సీజ్ చేశారు. శనివారం పెద్దపప్పూరు మండలం దేవుని ఉప్పల పాడు సమీపంలోని పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్, తాడిపత్రి మండలం కోమలి నుంచి పెద్దపప్పూరు మండలం జోడి ధర్మాపురం వద్ద టిప్పర్ ను సీజ్ చేసి వాహన యజమాను లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్