అశ్వర్థ ఆలయంలో విశేష పూజలు

78చూసినవారు
అశ్వర్థ ఆలయంలో విశేష పూజలు
పెద్దపప్పూరు మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన అశ్వర్థ ఆలయంలో ఆదివారాన్ని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. అశ్వర్థనారాయణస్వామి, శ్రీచక్రభీమలింగే శ్వరస్వామి వారికి అభిషేక పూజలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.

సంబంధిత పోస్ట్