తాడిపత్రిలో పోలీసులు మోటార్ సైకిల్ ప్రమాదాలపై సోమవారం ర్యాలీ నిర్వహించారు. డిఎస్పి రామకృష్ణుడు ఆధ్వర్యంలో రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ నుంచి తాడిపత్రి టౌన్, రూరల్ అప్గ్రేడ్ పోలీసులు, మోటార్ సైకిల్ షోరూం నిర్వాహకులు, ప్రజలు కలిసి తాడిపత్రి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి రైల్వే ఫ్లై వరకు కొనసాగించి తిరిగి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.