తాడిపత్రి: బ్రహ్మోత్సవాలకు రూ. 2 లక్షల విరాళం

78చూసినవారు
తాడిపత్రి: బ్రహ్మోత్సవాలకు రూ. 2 లక్షల విరాళం
తాడిపత్రిలోని పురాతన శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలకు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రూ. 2 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ బ్రహ్మోత్సవాల కమిటీ చైర్మన్ జలదుర్గం దామోదర్ దాస్, కమిటీ సభ్యులు వెంకటశేషఫణి, రంగయ్య చంద్రశేఖర్ ఆలయ ఈవో రామాంజనేయులుతో పాటు మరి కొంతమంది మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి ఆహ్వాన పత్రికలు అందజేశారు.

సంబంధిత పోస్ట్