తాడిపత్రి క్రికెట్ జట్టు ఘన విజయం

56చూసినవారు
తాడిపత్రి క్రికెట్ జట్టు ఘన విజయం
తాడిపత్రి పట్టణ పరిసరాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన అనంత ప్రీమియర్ లీగ్ లో తాడిపత్రి జట్టు ఆదివారం ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిసి బ్యాటింగ్ ఎంచుకున్న ఆత్మకూరు జట్టు 26. 1 ఓవర్లలో 121 పరుగులు సాధించి ఆల్ అవుటయ్యారు. తరువాత బ్యాటింగ్కు దిగిన తాడిపత్రి జట్టు 37 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి. 122 పరులు సాధించింది. ఇందులో ఆదిత్య 5 వికెట్లు తీసి మ్యాన్ఆఫ్ మ్యాచ్ కైవసం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్