తాడిపత్రి: మట్కా బీటర్ అరెస్టు

66చూసినవారు
తాడిపత్రి: మట్కా బీటర్ అరెస్టు
తాడిపత్రి మండలంలోని అనంతపురం రోడ్డులో మంగళవారం రాత్రి మట్కా బీటర్ లక్ష్మయ్యను అరెస్టు చేసి అతడి నుంచి రూ.30,100 స్వాధీనం చేసుకున్నామని రూరల్ అప్ గ్రేడ్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. అందిన సమాచారం మేరకు ఎస్ఐ ధరణీ బాబు, సిబ్బంది కలిసి పట్టణంలోని నందలపాడుకు చెందిన లక్ష్మయ్యను అరెస్టు చేశారన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్