అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2025 న్యూ ఇయర్ సందర్భంగా ఆంక్షలు ఉంటాయని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. తాడిపత్రి సబ్ డివిజన్ లో మీడియాతో మాట్లాడుతూ.. 31వ తేదీన రాత్రి నూతన సంవత్సర వేడుకలలో ఎవరైనా మద్యం తాగి రోడ్ల పైకి వచ్చి అల్లరి చేయడం, ఇబ్బందులు తలెత్తిన చర్యలు తప్పవన్నారు.