యాడికి: మట్టి వాహనాల పట్టివేత

60చూసినవారు
యాడికి: మట్టి వాహనాల పట్టివేత
యాడికి మండలం రాయలచెరువులో నుంచి మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను ఇరిగేషన్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. చెరువులో నుంచి పొలాలకు మట్టిని తరలిస్తున్న వాహనాలకు అనుమతులు లేని కారణంగా స్వాధీనం చేసుకున్న వాహనాలను సీజ్ చేసి, యాడికి పోలీస్ స్టేషన్ లో అప్పగించామని ఇరిగేషన్ ఏఈ నూర్జ హాన్ బేగం తెలిపారు.

సంబంధిత పోస్ట్