తాడిపత్రిలో వైసీపీ- టీడీపీ ఘర్షణ.. 90మంది అరెస్ట్

57చూసినవారు
తాడిపత్రిలో జరిగిన వైసీపీ-టీడీపీ ఘర్షణలకు సంబంధించి ఇరు పార్టీలకు చెందిన 90 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని ఈరోజు అధికారులు తెలియజేశారు. వారిని భారీ బందోబస్తు మధ్య ఉరవకొండ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్కు హాజరుపరిచేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. అరెస్ట్ భయంతో ఇరుపార్టీలకు చెందిన ముఖ్య నేతలు పరారీలో ఉన్నారు అని పోలీసులు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్