ఉరవకొండలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

61చూసినవారు
ఉరవకొండలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ ఆదేశాల మేరకు ఉరవకొండలోని భుత్వ ఉద్యోగస్తులు కాలనీలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి "ఇది మంచి ప్రభుత్వం" 100 వంద రోజుల్లో చేసినా మంచి పరిపాలన మంచి పనులను గురించి వివరించారు. అనంతరం కరపత్రం వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బూత్, కన్వీనర్లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్