ఉరవకొండ: కలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం

78చూసినవారు
ఉరవకొండ: కలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం
ఉరవకొండ మండలంలోని రాకెట్లకు చెందిన ఈశ్వరమ్మ, శివ దంపతులు కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. మంగళవారం పొలంలో గొడవపడి, క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం కి పాల్పడ్డారు. బంధువులు, స్థానికులు వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్