వైసీపీ కార్యకర్తనే పోలీసులకు పట్టించిన అంబటి రాంబాబు

54చూసినవారు
వైసీపీ కార్యకర్తనే పోలీసులకు పట్టించిన అంబటి రాంబాబు
AP: హోం మంత్రి అనితపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన సొంత పార్టీకి చెందిన కార్యకర్తనే మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు పట్టించారు. పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన రాజశేఖర్‌రెడ్డి ఇటీవల సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టగా కేసు నమోదైంది. ఈ క్రమంలో రాజశేఖర్‌ తన ఇంట్లోనే ఉన్నాడని చేతనైతే అరెస్ట్‌ చేయాలని అంబటి రాంబాబు సవాల్ విసరగా, పోలీసులు గుంటూరులోని అంబటి ఇంటికి వెళ్లి రాజశేఖర్‌ను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్