ప్రభుత్వ వాహనంపైకి ఎక్కి రికార్డింగ్ డ్యాన్స్.. వీడియో వైరల్

1095చూసినవారు
ప్రభుత్వ వాహనం బ్యానెట్‌‌ పైకి ఎక్కి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్న వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ప్రభుత్వ వాహనంపై ఓ పురుషుడు, మహిళ డ్యాన్స్ చేశారు. వారు డ్యాన్స్ చేస్తున్న బొలెరోపై 'SDM', 'ఉత్తరప్రదేశ్ సర్కార్' అని రాసి ఉంది. వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఉన్నత అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్