'అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు'

63చూసినవారు
'అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు'
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని అంగన్వాడీల ప్రతినిధులు పేర్కొన్నారు. నాలుగు డిమాండ్ల గురించే మాట్లాడుతున్నారని.. మిగతా ఆరు డిమాండ్ల సంగతేంటి? అని ప్రశ్నించారు. ఫోన్లు ఇచ్చాక మాకు మరింత పనిభారం పెరిగిందన్నారు. బుధవారం లోగా మా డిమాండ్లు నెరవేర్చాలని.. లేకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్