బద్వేల్: దుకాణం వద్ద ప్రమాదవశాత్తు కాలంలో పడ్డ మహిళ

78చూసినవారు
బద్వేల్ పట్టణంలో మంగళవారం ముంబై కేఫ్ దుకాణం వద్ద ప్రమాదవశాత్తు కాలువలో పడి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సిసి ఫుటేజ్ ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బద్వేల్ లో పెట్రోల్ బంక్ వద్ద కాలువలో పలుమార్లు వాహనదారులు కింద పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అధికారులు నిర్లక్ష్యం వల్ల పూడికతీత పనులు పూర్తయి 2 నెలలు గడుస్తున్నా కాలువ పైకప్పు వేయకపోవడంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్