బద్వేల్: కారు ఢీకొని మహిళా మృతి

62చూసినవారు
బద్వేల్: కారు ఢీకొని మహిళా మృతి
కారు ఢీకొనడంతో సంగటి సుబ్బమ్మ(70) దుర్మరణం చెందింది. అట్లూరు మండలం లింగాల కుంటవాసి సుబ్బమ్మ గురువారం సాయంత్రం లింగాలకుంట వద్ద రోడ్డు దాటుతుండగా రాజంపేట నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఢీకొన్న కారులో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు అక్కడ వైద్యులు తెలిపారు. పెనగలూరు ఎంపీడీవోకు చెందినదిగా స్థానికులు గుర్తించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్