బద్వేల్ ఎంపీడీవో గా దుంపల మల్లేశ్వరి బాధ్యతలు

71చూసినవారు
బద్వేల్ ఎంపీడీవో గా దుంపల మల్లేశ్వరి బాధ్యతలు
బద్వేల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గా దుంపల మల్లేశ్వరి సోమవారం బాధ్యతలు చేపట్టారు. వీరబల్లి ఎంపీడీవో గా పనిచేస్తున్న దుంపల మల్లేశ్వరి బద్వేల్ ఎంపీడీఓ గా నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ, పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు. కార్యాలయ సిబ్బంది ఎంపీడీవోనుకలిసి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్