కొండాపురం: విద్యార్థినిని పరామర్శించిన ఎంఈవో

66చూసినవారు
కొండాపురం: విద్యార్థినిని పరామర్శించిన ఎంఈవో
కొండాపురంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న వర్షిణీని ఎంఈవో -2 రామయ్య మంగళవారం పరామర్శించారు. ప్రొద్దుటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో వర్షిణి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎంఈవో పరామర్శించి, విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని విద్యార్థుల తల్లిదండ్రులతో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని వద్దనే ప్రిన్సిపల్ కృష్ణవేణి ఉన్నారు.

సంబంధిత పోస్ట్