అభివృద్ధి బాటలో కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

59చూసినవారు
అభివృద్ధి బాటలో కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా పీహెచ్సీకి దారి లేకపోవడంతో నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి నుండి ప్రాథమిక పీహెచ్సీలోకి నేరుగా వెళ్లడానికి గేటు ఏర్పాటు చేశారు. రోగులు సేద తీర్చడానికి అరుగులను ఏర్పాటు చేస్తున్నారు. తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్న కూటమి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీరామ రెడ్డికి రోగులు, ప్రజలు, సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్