ముద్దనూరు: నట్టల నివారణ మందులు పంపిణీ

84చూసినవారు
ముద్దనూరు: నట్టల నివారణ మందులు పంపిణీ
జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో శుక్రవారం జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశామని పశువైద్యాధికారులు హిమబిందు, శ్రీనివాసులు తెలిపారు. 2550 గొర్రెలకు 270 మేకలకు వీటిని పంపిణీ చేశామని తెలిపారు. వర్షాకాలం సీజన్లో వచ్చే జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గొర్రెల పెంపకంపై వాటి యజమానులకు అవగాహన కల్పించామని చెప్పారు.

సంబంధిత పోస్ట్