డ్రైనేజ్ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్, చైర్మన్

68చూసినవారు
ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని వేంపల్లి రోడ్డు లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రామకృష్ణులు, మున్సిపల్ చైర్మన్ మూలే హర్షవర్ధన్ రెడ్డి పర్యటించారు. వేంపల్లి రోడ్డులో జరుగుతున్న డ్రైనేజీ పనులను స్వయంగా దగ్గరుండి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మునిసిపల్ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది, ఏడవ వార్డు కౌన్సిలర్ భర్త శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్