వైసీపీ నుండి టీడీపీలోకి కడప 8వ డివిజన్ కార్పొరేటర్

85చూసినవారు
వైసీపీ నుండి టీడీపీలోకి కడప 8వ డివిజన్ కార్పొరేటర్
కడప నగరపాలక సంస్థలోని 8వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీదేవి గురువారం వైసీపీ నుండి టీడీపీలోకి ఎమ్మెల్యే మాధవి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేరారు. నగరంలోని మాసాపేట గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కార్పొరేటర్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో బాలకృష్ణా రెడ్డితో పాటు వాలంటీర్లు, 100 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. కార్పొరేటర్ లక్ష్మీదేవి చేరికతో టీడీపీకి కార్పొరేషన్ లో కార్పొరేటర్ల సంఖ్య 9కి చేరింది.

సంబంధిత పోస్ట్