మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై రాయచోటి జనసేన సమన్వయకర్త పటాన్ భాష మరియు చిరంజీవి యువ అధ్యక్షుడు చిన్నారి జయరాం మరియు జరిపిటి వీరాంజనేయులు సోమవారం తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ. అన్నమయ్య జిల్లా, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం కావడానికి గల కారణాలు తెలుసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.