ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అన్నదానం

3336చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అన్నదానం
శుక్రవారం కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి పెళ్లి రోజు మరియు మనవడు లిఖిత్ రాయల్ జన్మదిన సందర్భంగా మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి నందు రోగులకు రోగుల అటెండర్లకు బ్రెడ్డు, పండ్లు, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :