నందమూరి తారక రామారావు దేశానికే ఆదర్శం'

2257చూసినవారు
టీడీపీ వ్యవస్థాపక అధినేత నందమూరి తారక రామారావు దేశానికి ఆదర్శమని మదనపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాష అన్నారు. టీడీపీ జెండాను షాజహాన్ బాష శుక్రవారం మదనపల్లె పట్టణంలో ఆవిష్కరించారు. ఎన్టీఆర్ చైతన్య స్ఫూర్తి తెలుగు జాతి ఖ్యాతి దేశంలోని తెలుగు ప్రజలు మరచిపోలేరన్నారు. టీడీపీ ఆవిర్భవించి 42వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం గర్వంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్