రామసముద్రం:వాల్మీకి మహర్షికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే

57చూసినవారు
రామసముద్రం:వాల్మీకి మహర్షికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే
రామసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ నందు శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథిగా పాల్గొని వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాడు.ఆయన మాట్లాడుతూ వాల్మీకులకు కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చుటకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని,ఈ నేపథ్యంలోనే నేడు శెలవు దినం ను అధికారిక జిఓను విడుదల చేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలపాలని గుర్తు చేశారు.
Job Suitcase

Jobs near you