మదనపల్లి అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు ఘనంగా యోగా దినోత్సవం.

80చూసినవారు
మదనపల్లి అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు ఘనంగా యోగా దినోత్సవం.
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మదనపల్లె చంద్రకాలనీ లోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు పలు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. శుక్రవారం విద్యార్థి విద్యార్థినులు వివిధ యోగాసనాలు సాధన చేశారు. యోగ సాధన యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులు నృత్య రూపకంలో ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్