మైదుకూరు: బాధితులకు చెక్కులు పంపిణీ

50చూసినవారు
మైదుకూరు: బాధితులకు చెక్కులు పంపిణీ
ముఖ్యమంత్రి సహాయక నిధి కింద రూ. 14, 67, 605 ల చెక్కులను బాధితులకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పంపిణీ చేశారు. సోమవారం మైదుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజవకవర్గానికి చెందిన 17 బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చెక్కులను పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్