కలికిరి. సీ.ఆర్.పీ.ఎఫ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

78చూసినవారు
కలికిరి మండల వ్యాప్తంగా గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల లో భాగంగా కలికిరి మండలం, పాళెం కొండ లో గల భారత రక్షణ దళ వ్యవస్థ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంపు లోని సీ. ఐ. ఏ. టి స్కూల్ ఆవరణలో గురువారం సీ. ఆర్. పీ. ఎఫ్ కమాండర్ లు సైనికులు కలిసి జాతీయ జెండాను ఎగురవేసి పతాకానికి గౌరవ వందనం చేసారు. జాతీయ గీతాన్ని ఆలపించారు.

సంబంధిత పోస్ట్