ప్రొద్దుటూరు: కార్యకర్తల కుటుంబ సంక్షేమం చూసే ఏకైక పార్టీ తెలుగుదేశం

65చూసినవారు
ప్రొద్దుటూరు: కార్యకర్తల కుటుంబ సంక్షేమం చూసే ఏకైక పార్టీ తెలుగుదేశం
కార్యకర్తల కుటుంబ సంక్షేమ చూసే ఏకైక పార్టీ తెలుగుదేశం అని ప్రొద్దుటూరు నియోజకవర్గ 22వ వార్డు కౌన్సిలర్ వైఎస్ మహమ్మద్ గౌస్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే బీమా కింద ఐదు లక్షలరూపాయలు లబ్ధి చేకూరుతాయని ప్రజలకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్