మెడికల్ కళాశాల విషయంలో వివాదాస్పదం

65చూసినవారు
మెడికల్ కళాశాల విషయంలో వివాదాస్పదం
పులివెందులలో కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల విషయంలో ప్రభుత్వ వైఖరి వివాదాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి వేలూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం పులివెందులలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి ప్రైవేటు మోజు ఎక్కువగా ఉన్నట్టు కన్పిస్తోందన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య, విద్యకు మోకాలడ్డుతోందన్నారు.

సంబంధిత పోస్ట్