వ్యక్తిగత శుభ్రతపై దృష్టి సారించాలి

64చూసినవారు
వ్యక్తిగత శుభ్రతపై దృష్టి సారించాలి
విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతపై దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ రాముడు పేర్కొన్నారు. సంయుక్త ఆధ్వర్యంలో డెటాల్ బనేగా స్వస్థి ఇండియా ప్రాజెక్ట్లో భాగంగా గురువారం పులివెందుల లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన హైజిన్ కార్నర్ ను కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు ప్రతీ రోజూ భోజనానికి ముందు, టాయిలెట్ కు వెళ్లిన తర్వాత సబ్బుతో చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్