పులివెందుల: అడిగిన వాటికి సమాదానం చెప్పాను

73చూసినవారు
ప్రైవేట్ కేసుకు సంబంధించి ప్రతి విషయాన్ని వివరణ ఇచ్చానని మాజీ ఎంపీ వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023లో మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రాం సింగ్ లపై దాఖలు చేసిన ప్రైవేట్ కేసుకు సంబంధించి పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐ జీవన్ గంగానాథ్ బాబు పోలీసులు విచారించారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్