పుంగనూరు పాలిటెక్నిక్ కాలేజీలో జెండా వందనం

66చూసినవారు
పుంగనూరు పాలిటెక్నిక్ కాలేజీలో జెండా వందనం
పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల సిబ్బంది K. భార్గవి, బి. మంజుల, తోట రామమూర్తి బి. జగదీశ్, బి. కృష్ణయ్య, టి. సుజాత పి. హరీష పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులకు స్వాతంత్ర ఉద్యమ ఔన్నత్యం గురించి వివరించి మిఠాయిలు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్