అన్నమయ్య జిల్లా రామాపురం మండలం పొత్తుకూరుపల్లి వాస్తవ్యులు శ్రీ శంకారపు వెంకటరమణ , వారి ధర్మపత్ని వెంకటరమణమ్మ, కుటుంబసభ్యులు చిట్వేల్ మండలంలో నూతనముగా నిర్మించబడుతున్న చిట్వేల్ బ్రహ్మంగారిమఠం నిర్మాణమునకు గురువారము 11, 516 రూపాయలు విరాళముగ ఇచ్చారు. వారి కుటుంబసభ్యులందరికి వీరబ్రహ్మేంద్రస్వామి దీవెనలు ఉండాలని ఆలయ ధర్మకర్త కట్టా రామ్మోహన్ నాయుడు తెలిపారు.