నేడు చిట్వేలి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

60చూసినవారు
నేడు చిట్వేలి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
చిట్వేలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి శివరామిరెడ్డి తెలిపారు. చిట్వేలి మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరగనున్న సమావేశానికి రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొంటారని, జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచులు పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్