ఓబులవారిపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం

54చూసినవారు
ఓబులవారిపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం
ఓబులవారిపల్లి మండలం ఓబులవారిపల్లె పంచాయతీ లలో తెలుగుదేశం నాయకులు సయ్యద్ జమీర్ అక్బర్ బాషా, షేక్ మస్తాన్ అలీ, బండి కిష్టయ్య , అబ్దుల్ రహీం, బండి రమణ, కొట్టే చంద్ర, పుల్లగంటి చంద్రలు సోమవార0 ఇంటింటికి పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీరాభిమానులు, మహిళా కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్