పెనగలూరు మండలం, ఈటమాపురం పంచాయతీలోని కొండమీద వెలసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మొక్కుబడి తీర్చుకున్న రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, సతీమణి ముక్కా వరలక్ష్మి, అనంతరం స్వామివారికి 101 ఆదివారం కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకోవడం జరిగింది, ఆలయ కమిటీ వారు సన్మానం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.