రాయచోటి: జిల్లా ఇంచార్జి మంత్రితో తంబళ్లపల్లి అభివృద్ధి పై చర్చలు....

66చూసినవారు
రాయచోటి: జిల్లా ఇంచార్జి మంత్రితో తంబళ్లపల్లి అభివృద్ధి పై చర్చలు....
అన్నమయ్య జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కలసి నియోజకవర్గం సమస్యలు, మరియు అభివృద్ధి గురించి చర్చించారు. ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, రెవెన్యూ అధికారి మధుసూదనరావులు రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్