తంబళ్లపల్లెలో ఘనంగా ఈసీసీఈ డే

64చూసినవారు
తంబళ్లపల్లెలో ఘనంగా ఈసీసీఈ డే
తంబళ్లపల్లెలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం (అర్లీ చైల్డ్ హుడ్ & కేర్ ఎడ్యూకేషన్) ECCE డేను ఐసీడీఎస్ అధికారులతో కలిసి అంగనవాడి వర్కర్లు ఘనంగా నిర్వహించారు.  సీడీపీవో నాగవేణి, ఎంఈవో త్యాగరాజు, ఎంపీడీలో ఉపేంద్ర రెడ్డి హాజరయ్యారు. చిన్నారుల తల్లులతో సమావేశం నిర్వహించి, అంగన్వాడీలో అందుతున్న విద్య, పౌష్టికాహారం తదితర వాటిని వివరించారు.  కార్యక్రమంలో టీచర్లు ఉమాదేవి, సరస్వతి, హెల్పర్ కవిత పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్