ఏపీలో వాళ్లందరికీ పింఛన్లు కట్!

58చూసినవారు
ఏపీలో వాళ్లందరికీ పింఛన్లు కట్!
AP: దీర్ఘకాలిక వ్యాధులతో పూర్తిగా మంచానికే పరిమితమైన ఒక్కో లబ్ధిదారుకు రూ.15 వేలు చొప్పున 24,091 మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.36.13 కోట్లను అందిస్తోంది. వీరిలో చాలామంది ఆ పరిస్థితుల్లో లేరని స్పష్టమవుతోంది. కోనసీమ జిల్లాలో 655 మందిలో 374 మంది మాత్రమే అర్హులని తేలింది. అనంతపురం జిల్లాలో 144 మందిలో 118 మంది, ప్రకాశం జిల్లాలో 70 మందిలో 50 మంది ‘మంచానికి పరిమితం’ అయిన స్థితిలో లేరని వెల్లడైెంది.

సంబంధిత పోస్ట్