OTTలోకి సిద్ధార్థ్ ‘మిస్ యూ’ (VIDEO)

57చూసినవారు
ఇటీవల కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్న సిద్ధార్థ్ ఏడాదికి ఒక సినిమాతో మాత్రమే ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. గత నెలలో 'మిస్ యూ' అనే మూవీతో సిద్ధార్థ్ థియేటర్లలోకి వచ్చాడు. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టులేకపోయింది. కాగా, ఈ మూవీ నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ మీడియాలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్