తప్పు చేస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కొల్లు

58చూసినవారు
తప్పు చేస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కొల్లు
AP: పేర్ని నాని వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. 'భార్యను అడ్డంపెట్టుకుని పేర్ని నాని రాజకీయాలు చేస్తున్నాడు. ఆడ, మగ ఏంటి? తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే. దొంగతనం చేస్తే ఊరుకుంటారా? తప్పు చేయకపోతే నెల రోజులుగా ఎందుకు పారిపోయారు. పేర్ని నాని హైకోర్టుకు ఎందుకు వెళ్లారు. పేర్ని నాని మేనేజర్ ఎక్కడ ఉన్నాడు. కేసు ప్రకారం చట్టం ఏం చేయాలో అదే చేస్తుంది' అని మంత్రి కొల్లు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్