'ఫ్రీగా తీసుకెళ్లండి' అని ఆఫర్.. బట్టల కోసం ఎగబడ్డ జనం (వీడియో)

75చూసినవారు
ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో బట్టల షాప్ ఓనర్ ఇచ్చిన 'గివ్ అవే' (ఫ్రీగా తీసుకెళ్లండి) ఆఫర్ తో వందలాది యువకులు ఆ స్టోర్ లోకి వెళ్లిన వీడియో వైరలవుతోంది. ఇందులో ఓ వ్యక్తి ముందు జాగ్రత్తగా సైకిల్ హెల్మెట్, ప్యాడ్స్ ధరించి షాప్లోకి ప్రవేశించడం కనిపించింది. "ఏదైనా సరదాగా చేయాలనే ఉద్దేశంతో ఆఫర్ ఇచ్చా, కేవలం 30 సెకన్లలో సుమారు 400 వస్తువులు ఖాళీ అయ్యాయి," అని స్టోర్ ఓనర్ డేనియల్ చెప్పారు.

సంబంధిత పోస్ట్