హరిద్వార్‌లో మహా కుంభమేళా ఎప్పుడో తెలుసా..?

50చూసినవారు
హరిద్వార్‌లో మహా కుంభమేళా ఎప్పుడో తెలుసా..?
మహా కుంభమేళాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి హరిద్వార్‌లో మహా కుంభమేళా ఎప్పుడనే సందేహం కలుగుతుంది. గతంలో 2021లో హరిద్వార్‌లో మహా కుంభ మేళాను నిర్వహించారు. మళ్లీ 2033లో హరిద్వార్‌లో మహా కుంభమేళాను నిర్వహించనున్నారు. ఆ తరువాత ఉజ్జయినిలో, నాసిక్‌లో జరగనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్