17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

62చూసినవారు
17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం నాలుగు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక, ఎన్నికల హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్