వర్షాకాలంలో హెపటైటిస్ సోకే ముప్పు ఎక్కువ!

54చూసినవారు
వర్షాకాలంలో హెపటైటిస్ సోకే ముప్పు ఎక్కువ!
వర్షాకాలంలో కలుషిత నీరు, ఆహారం వంటి కారణాల వల్ల కాలేయ వ్యాధులతో సహా జీర్ణాశయ సమస్యలు పెరుగుతాయి. హెపటైటిస్ ఏ, ఈ ఉన్న కేసులు చాలా నమోదవుతుంటాయి. కాలేయ సమస్యలను రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అపరిశుభ్రమైన పచ్చి ఆహారం, కూరగాయలను తినకుండా ఉండాలి. అలాగే వీధి ఆహారాన్ని తీసుకోరాదు. అది కలుషిత నీటితో తయారు చేసే ప్రమాదం ఉన్నందున మీ ఆరోగ్యానికి మంచిది కాదు.

సంబంధిత పోస్ట్