హెపటైటిస్ అంటే కామెర్లా?

55చూసినవారు
హెపటైటిస్ అంటే కామెర్లా?
హెపటైటిస్ అంటే కామెర్లు అనే నమ్మకం ఉంది. హెపటైటిస్-బీలో కామెర్ల లక్షణం కూడా ఒకటి. కామెర్లకు చిన్నపాటి మందులు, మూలికలు వాడితే చాలని నమ్ముతుంటారు. కామెర్లను సంప్రదాయపద్ధతిలో అర్థం చేసుకుని మందులు వాడటం తప్పు. తల్లుల నుంచి పిల్లలకు హెపటైటిస్ సంక్రమించడమనేది భారత్‌లో పెరుగుతోంది. ప్రసవం అయిన వెంటనే తల్లీబిడ్డలకు హెపటైటిస్ పరీక్షలు నిర్వహించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్