హెపటైటిస్‌ వ్యాధి ఎలా వస్తుంది?

568చూసినవారు
హెపటైటిస్‌ వ్యాధి ఎలా వస్తుంది?
శరీరంలో నిద్రాణంగా దాగి ఉన్న హెపటైటిస్‌ వైరస్‌లు కాలేయానికి పెనుముప్పు తెస్తున్నాయి. రక్త మార్పిడి, లైంగిక సంపర్కం, సిరంజ్‌ల వినియోగంలో సురక్షిత విధానాలు అవలంబించకపోవటం వంటివి ఈ వైరస్‌ల వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. వైరల్ హెపటైటిస్ కలుషిత సూదులు, లేదంటే రక్తం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అధిక ఆల్కహాల్ వాడకం, టాక్సిన్స్, కొన్ని మందుల వల్ల కూడా హెపటైటిస్‌ రావచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్