ఈ నెల 17న ఏపీ క్యాబినెట్ భేటీ

71చూసినవారు
ఈ నెల 17న ఏపీ క్యాబినెట్ భేటీ
ఈ నెల 17న ఏపీ క్యాబినెట్ మరోసారి సమావేశం కానుంది. క్యాబినెట్ కు సంబంధించి ఆయా శాఖల ప్రతిపాదనలను ఈ నెల 16న సాయంత్రం నాలుగులోగా  అందించాలని సీఎస్ విజయానంద్ సూచించారు. ఈ భేటీలో పలు సంక్షేమ పథకాలు, పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కాగా ఈ నెల 2న జరిగిన సమావేశంలో మంత్రివర్గం అమరావతిలో రూ. 2,733 కోట్ల పనులతో సహా 14 కీలక అంశాలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్